Digital Product Selling Course in Telugu: Beginner to Pro
About this course
తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలతో ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించాలనుకునే బిగినర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ ప్రోడక్ట్ సెల్లింగ్ కోర్స్ (తెలుగు) కి స్వాగతం.ఈ కోర్స్ ద్వారా మీరు కేవలం ఒక మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించి, ఇంటి నుంచే డిజిటల్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేయడం, కస్టమైజ్ చేయడం, సేల్ చేయడం అన్నీ నేర్చుకుంటారు.ఈ కోర్స్‌లో మీరుడిజిటల్ ప్రోడక్ట్స్ బేసిక్స్, PLR కంటెంట్, Canva టెంప్లేట్స్, ఈబుక్స్, చెక్‌లిస్ట్స్, ప్లానర్స్ ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటారు.ట్రెండింగ్ నిచెస్ ఎలా ఎంచుకోవాలి, సింపుల్ టూల్స్ ఉపయోగించి హై-క్వాలిటీ డిజిటల్ ప్రోడక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిని ప్రొఫెషనల్‌గా ప్యాకేజ్ చేసి ఆన్‌లైన్‌లో సేల్ చేయడం కూడా క్లియర్‌గా అర్థమవుతుంది.అలాగే Wordpress, Shopify, (FREE) Plotforms, Instagram లాంటి ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా ప్రాక్టికల్‌గా ఎలా సేల్ చేయాలో కూడా ఈ కోర్స్‌లో నేర్పిస్తాం.డిజిటల్ ప్రోడక్ట్ సక్సెస్‌లో మార్కెటింగ్ చాలా ముఖ్యమైనది కాబట్టి, ఈ కోర్స్‌లో ఆర్గానిక్ మార్కెటింగ్, పెయిడ్ ప్రమోషన్ బేసిక్స్, సోషల్ మీడియా గ్రోత్, పర్సనల్ బ్రాండ్ బిల్డింగ్ వంటి అంశాలు స్టెప్-బై-స్టెప్‌గా ఉంటాయి.ఈ కోర్స్ పూర్తిగా బిగినర్ ఫ్రెండ్లీగా, ఎవరికైనా సులభంగా అర్థమయ్యేలా సింపుల్ తెలుగు లో ఎక్స్‌ప్లైన్ చేయబడింది.మీరు స్టూడెంట్ అయినా, ఉద్యోగి అయినా, ఫ్రీలాన్సర్ అయినా, హౌస్‌వైఫ్ అయినా లేదా చిన్న బిజినెస్ ఓనర్ అయినా — దాదాపు జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో మీ స్వంత డిజిటల్ ప్రోడక్ట్ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు.ఈ కోర్స్ చివరికి మీరుడిజిటల్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేయడం, అప్‌లోడ్ చేయడం, ప్రైసింగ్ స్ట్రాటజీస్, కస్టమర్ హ్యాండ్లింగ్, ఆటోమేషన్ వంటి విషయాల్లో పూర్తి క్లారిటీ పొందుతారు.సరైన ఆడియన్స్‌కు సరైన ప్రోడక్ట్స్ సేల్ చేస్తూ, లాంగ్-టర్మ్ ఆన్‌లైన్ ఇన్‌కమ్ స్ట్రీమ్ ఎలా బిల్డ్ చేయాలో కూడా నేర్చుకుంటారు.ఇప్పుడే ఎన్‌రోల్ అవ్వండిమరియు మీ ప్రాఫిటబుల్ డిజిటల్ ప్రోడక్ట్ సెల్లింగ్ జర్నీని ఈ రోజే స్టార్ట్ చేయండి
Price shown by Udemy — confirm on their site.
Enroll on UdemyYou'll be redirected to Udemy to complete enrollment.
- Listed & compared by CourseAsk
- English · All Levels
More courses like this
Microsoft SC-900 Security, Compliance & Identity Fundamental
Udemy · Certificate
Coursera
JavaScript from Beginner to Expert 2.0
Coursera · MOOC / Non-credit
Coursera
Personal Finance Foundations
Coursera · MOOC / Non-credit
Ultimate AngularJS: Build a Real-World App from Scratch
Udemy · MOOC / Non-credit
More courses from Udemy
CCP Certified Cost Professional Exam Prep: Videos + Exams
Udemy · MOOC / Non-credit
CompTIA SecAI+ - 1500 MCQs
Udemy · Certificate
AI-103: Azure AI App & Agent Developer Associate EXAMS 2026
Udemy · Certificate
Google Cloud Generative AI Leader Practice Exams + Answers
Udemy · Certificate